ప్రముఖ స్టార్ హీరోయిన్ సీనియర్ నటి అందాల భామ శ్రియ శరన్ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ లో హద్దులు దాటేస్తోందని చెప్పాలి. ఒకప్పుడు గ్లామర్ షో కి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ షో నే పనిగా పెట్టుకుందో ఏమో రోజుకు ఒక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు తెలుగులో టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించిన శ్రియా అందం, అభినయంతో యువత గుండెల్లో కలల రాకుమారిగా నిలిచిపోయింది.
సాధారణంగా ఎవరికైనా హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గుతూ ఉంటాయి. ఇక శ్రియ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదని చెప్పాలి. హాలీవుడ్లో అవకాశాలు తగ్గినా సరే అడపాదడపా సినిమాలను అవకాశాలు దక్కించుకుంటుంది .రీసెంట్గా గమనం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ఈమె ఈ సినిమాలో తన నటనతో ప్రశంసలు దక్కించుకుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రకరకాల ఫోటోషూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. మొన్నటి వరకు బికినీ దుస్తులతో రచ్చ చేసిన ఈమె ఇప్పుడు మరొకసారి రొమాంటిక్ డ్రెస్ ధరించి మరింతగా ఆకట్టుకుంటుంది.
తాజా గ్రాజియా మిలీనియల్ అవార్డ్స్ 2023లో పాల్గొన్న ఈమె ఈవెంట్ కోసం రెడ్ మిర్చీలా ఘాటుగా అందాలు ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది. డీప్ గా థైస్ అందాలు చూపిస్తూ కుర్ర కారు మతులు పోగొడుతోంది . ఎద అందాలు చూపిస్తూ మరొకవైపు గ్లామర్ షో చేస్తూ మరింత రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.