నవరాత్రులలో తొమ్మిది రోజుల ఇలా !

శరన్నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారిని విశేషంగా ఆరాధించడం మనదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఆశ్వీయుజ పాడ్యమి నుంచి దశమి వరకు ఈ నవరాత్రులను నిర్వహిస్తారు. ఈ ఏడాది విశేషాలు…


అక్టోబరు 17- మొదటి రోజు- కలశస్థాపన, శైలిపుత్రి పూజ
• అక్టోబరు 18, రెండోరోజు- చంద్ర దర్శన, బ్రహ్మచారిణి పూజ
• అక్టోబరు 19, మూడోరోజు, సింధూర పూజ, చంద్రఘంటా పూజ
• అక్టోబరు 20, నాలుగో రోజు- కుష్మాండ పూజ, వినాయక చతుర్థి, ఉపాంగ లలిత వ్రతం
• అక్టోబరు 21, ఐదో రోజు- స్కంద మాతా పూజ, సరస్వతి ఆవాహనం.
• అక్టోబరు 22, ఆరో రోజు- కాత్యాయని పూజ, సరస్వతి పూజ
• అక్టోబరు 23, ఏడోరోజు- కాళరాత్రి పూజ
• అక్టోబరు 24, ఎనిమిదో రోజు- అష్ఠమి, దుర్గాష్టమి, మహా గౌరి పూజ, సంధి పూజ, మహార్నవమి
• అక్టోబరు 25, తొమ్మిదో రోజు- నవమి, ఆయుధ పూజ, నవమి హోమం, నవరాత్రి పరాణ, విజయ దశమి
• అక్టోబరు 29, పదో రోజు- దసరా, దుర్గా నిమజ్జనం.

– శ్రీ