వాస్తు : అద్దం ఈ దిక్కులో ఉంచితే అదృష్టం కలుగుతుంది…!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇబ్బందులు దూరం అయిపోయి మంచి కలుగుతుంది. నిజంగా వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని పెడితే అన్ని కలిసి వస్తాయి. ఇంట్లో అద్దాలని పెట్టుకునేటప్పుడు గుండ్రంగా ఉండే అద్దాలకి బదులుగా రెక్టాన్గులార్ మరియు స్క్వేర్ ఆకారంలో ఉండే అద్దాలని ఉంచుకోవడం మంచిదని వాస్తు పండితులు చెప్తున్నారు.

ఈరోజు వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు పండితులు చెప్పే చిన్న చిన్న చిట్కాలను అనుసరించండి వల్ల అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు. సాధారణంగా మన ఇంట్లో పెట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కాకుండా అద్దాలని ఈ విధంగా ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.

అదే విధంగా వాస్తు దోషాలువాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని అన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం రెక్టాన్గులార్ మరియు స్క్వేర్ ఆకారంలో ఉండే అద్దాలను పెట్టుకోవడం మంచిది. వీలైనంత వరకు గుండ్రంగా ఉండే అద్దాలని వాడద్దు. ఒకవేళ కనుక గుండ్రంగా వుండే అద్దాలని ఉపయోగిస్తే ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.

అదే విధంగా నెగిటివిటీ పోవడానికి పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా రావడానికి ఈ అద్దాలు సహాయపడతాయని అంటున్నారు. అలానే ఇంట్లో అద్దాలని పెట్టేటప్పుడు తప్పకుండా అవి ఈశాన్యం వైపు ఉండేట్టు చూసుకోండి. దీని వల్ల వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి సమస్యలు కూడా దూరమై పోయి అదృష్టం కలిసి వస్తుంది.