దైవం

మోక్ష మార్గం ముక్కోటి ఏకాదశి.. ఆచరించాల్సిన నియమాలు

ఆధ్యాత్మికత, శాస్త్రీయతల కలయికలకు ప్రతీకగా నిలిచే పర్వదినం వైకుంఠ ఏకాదశి. దక్షిణాయన పుణ్యకాలం పూర్తవుతూ, ఉత్తరాయణం సమీపించే సంధికాలంలో వచ్చే ఏకాదశి ఇది. 24 ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైనది. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని భక్తులకు దర్శనిమిచ్చే అపూర్వ సందర్భం ఈ ముక్కోటి ఏకాదశి. దీని విశిష్టత, ఆచరించాల్సిన నియమాలు… వైకుంఠ ఏకాదశి: పూర్వీకులు...

వేటిలో నేనున్నానని శ్రీకృష్ణుడు చెప్పాడో తెలుసా !

భగవంతుడు సర్వాంతర్యామి. విష్ణువు అంటేనే సర్వం వ్యాపించినవాడు. అయితే కొన్నింటి యందు విశేషంగా భాసిలుతున్నాను అని వాటిలో కొన్నింటి పేరును శ్రీకృష్ణపరమత్మా భగవద్గీతలో చెప్పాడు వాటిలో కొన్ని... ద్వాదశాదిత్యుల్లో - విష్ణువును జ్యోతిస్వరూపులలో- సూర్యుడను 49 పవనములలో- మరీచిని నక్షత్రములలో -వాటి అధిపతినైన చంద్రుడను (ప్రస్తుతం మనం చూస్తున్న చంద్రుడు కాదు) వేదములలో - సామవేదం దేవతలలో - ఇంద్రుడను ఇంద్రియములలో - మనస్సును ప్రాణులలో -...

భగవద్గీతను ఎన్ని షట్కాలుగా విభజించారో తెలుసా?

భారతీయలకే కాకుండా విశ్వగ్రంథంగా పేరుగాంచిన అతి పవిత్రమైన గ్రంథం భగవద్గీత దీన్ని గురించి అందరికీ ఎంతోకొంత పరిచయం ఉంటుంది. అయితే దీనిలో గురువులు, భాష్యకారులు, పెద్దలు, ప్రవచనకర్తలు ఆయా సందర్భాల్లో చెప్పిన విశేషాల పరంపరను సందర్భాలను బట్టి మీకు అందించే ప్రక్రియలో భాగంగా నేడు భగవద్గీతను ప్రధానంగా ఎన్ని భాగాలుగా చేశారో తెలుసుకుందాం.. మహాభారతం మధ్యలోని...

కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి?

  కార్తీకమాసంలో అత్యంత పవిత్రమైన రోజు పౌర్ణమి. ఈ రోజు ప్రాతఃకాలమందే ఉసిరితో స్నానం చేసి దీపారాధన, దేవపూజ చేసుకోవాలి. 8-80 ఏండ్ల లోపు వారు నక్తం, ఉపవాసం (ఒక్కపొద్దు) ఉండాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యులు, ఉద్యోగాలకు వెళ్లేవారు, కాయకష్టం చేసేవారు కేవలం స్నానం, దీపారాధన చేసుకుంటే చాలు. వీరు ఉపవాసాలు ఉండనవసరం లేదని శాస్త్ర...

విష్ణువుకు సుదర్శన చక్రం ఎవరిచ్చారో తెలుసా…?

సత్యయుగంలో విష్ణువు కార్తీకమాసంలో ప్రాతఃకాలంలో శంకరుడిని పూజించడానికి వారణాసికి వచ్చాడు. తర్వాత మణికర్ణికఘట్టంలో స్నానం ఆచరించి వెయ్యి కమల పుష్పాలతో విశ్వనాథుడుని పూజించడం ప్రారంభించాడు. అర్చన కొనసాగుతున్నది.. ఒక్కో కమలానికి ఒక్కో శివనామం చెపుతూ పుష్పాలను విశ్వనాథుడికి విష్ణుమూర్తి సమర్పిస్తున్నాడు. ఆ సమయంలో విశ్వనాథుడు చిన్నమాయ చేస్తాడు. సహస్ర పుష్పాల్లో ఒక పువ్వు తగ్గుతుంది....

కార్తీక పౌర్ణమి స్నానం ఎలా చెయ్యాలి?

కార్తీకమాసం విశిష్టత తెలియనివారు ఉండరు. జన్మజన్మల్లో చేసిన పాపాలను, దోషాలను పోగొట్టుకోవడానికి అత్యంత సులభమైన మాసం కార్తీకం. ఈ మాసంలో చేసే స్నానం, దీపారాధన, పూజలు ప్రతి ఒక్కటి ప్రత్యేకం. అయితే వీటన్నింటి కంటే అత్యంత ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి. ఈ మాసానికి కార్తీకం అని రావడానికి కారణం. కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిరావడమే ప్రధానకారణం....

పౌర్ణమి రోజు ఎన్ని వత్తుల దీపాలను వెలిగించాలి ?

కార్తీక పౌర్ణమి అంటేనే చాలు నిండు పున్నమి. పూర్ణ చంద్రడు. ఈ వేళ చంద్రకాంతికితోడు మనదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో జ్వాలాతోరణం, కార్తీకదీపోత్సవాన్ని నిర్వహిస్తారు. దీంతో ప్రకృతి అంతా దీపశోభతో మరింత ప్రజ్వలంగా కాంతిమయంగా ప్రకాశిస్తుంది. అయితే చాలామందికి పెద్దప్రశ్న.. ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి...? ఏడాదంతా ప్రతిరోజు దీపారాధన చేసేవారు మామూలుగానే దీపారాధన చేయవచ్చు. అయితే...

కార్తీక స్నానం చేయలేదా.. ఇది చేయండి చాలు!

కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి, దీపారాధన చేయాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇటువంటివారికి శాస్త్రం చెప్పిన సులభోపాయం తెలుసుకుందాం... త్రికార్తీక వ్రతం: కార్తీక పౌర్ణమికి ముందు అంటే కార్తీక శుద్ధ త్రయోదశి మొదలు పౌర్ణమి వరకు మూడురోజులు సూర్యోదయానికి ముందే స్నానం, దీపారాధన చేసి దేవతారాధన చేయడంతోపాటు పరనింద, అసత్యం మాట్లాడకుండా...

ఇలా చేస్తే ఏకాదశి విశేష ఫలాలు మీ సొంతం !

(పరమ పవిత్రం సోమవారం ఏకాదశి) శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం. దీనిలో అత్యంత అరుదుగా వచ్చే కలయిక సోమవారం-ఏకాదశి. రేపు ఆ అరుదైన సంఘటన జరుగనున్నది. ఈ పవిత్రమైన రోజు భక్తితో శివకేశవ పూజలు ఆచరించినవారికి అత్యంత విశేష ఫలితాలు లభిస్తాయి. కార్తీకమాసంలో శుక్లపక్ష ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు...

క్షీరాబ్ది ద్వాదశిన ఏ పూజ చేయాలి?

కార్తీకమాసంలో ఏకాదశి తర్వాతి రోజు క్షీరాబ్ది ద్వాదశి. చాలా పవిత్రమైనరోజు. దీన్నే చిలుకు ద్వాదశి, హరిబోధిని ద్వాదశి అని కూడా వ్యవహరిస్తుంటారు. దీని ముందురోజును ఉత్ధాన ఏకాదశి అంటారు. ఈరోజు పాలసముద్రంలో శేషశయ్యపై ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు శయనించి, నాలుగు నెలలు యోగనిద్రలో గడిపిన శ్రీహరి యోగనిద్ర నుంచి మేల్కొని భూమి మీద దృష్టి...
- Advertisement -

Latest News

వివేకానంద: మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే…!

భయమే ఓటమికి కారణం అవుతుంది. పైగా ఎక్కువ భయ పడటం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శక్తి, సామర్ధ్యాలు ఉన్నా తెలివితేటలు వున్నా...
- Advertisement -