నిశ్చితార్థం ఉంగరం ఎంచుకునేటప్పుడు ఇలా చెయ్యండి..!

-

నిశ్చితార్థం అంటే మంచి ఉంగరం కొనుగోలు చేసుకోవాలని.. అందమైన ఉంగరాన్ని సెలెక్ట్ చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నిజంగా నిశ్చితార్థం ఉంగరం ( Engagement Rings ) సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం కొనుగోలు చేసే ఉంగరం మన కెరీర్ ని బట్టి తీసుకుంటే మంచిది లేదు అంటే ఉంగరం వలన ఇబ్బందులు వస్తాయి.

Engagement Rings | నిశ్చితార్థం ఉంగరం
Engagement Rings | నిశ్చితార్థం ఉంగరం

తన కెరీర్ ని బట్టి ఉంగరం ఎంచుకోవడం మంచిది. ఒకవేళ కనుక మీ కెరీర్ పబ్లిక్ కెరీర్ అయినా లేదు అంటే మోడల్, హీరోయిన్, హీరో లేదా కెమెరా ముందు ఎక్కువ సేపు నటించాల్సి వున్నా అప్పుడు మీరు పెద్ద డైమండ్ మరియు చిన్న డైమండ్స్ ఉన్న ఉంగరాన్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఇది నిజంగా ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.

అదే ఒకవేళ కనుక మీరు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కానీ హౌస్ వైఫ్ అయితే ఎక్కువ పనులు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎక్కువ చేతులు కడుక్కోవాలి వస్తుంది. అలానే గ్లవుజులు వంటివి వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీ ఉంగరం దేనికి గీసుకోకుండా, పెట్టుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి మీరు అలాంటప్పుడు సింపుల్ గా ఉండేవి, దుస్తులకు మొదలైన వాటికి పట్టుకోకుండా ఉండే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ మిలట్రీ మొదలైన హైరిస్క్ జాబ్ కనుక చేస్తూ ఉంటే కరెక్ట్ సైజు వాటినే ప్రిఫర్ చేయండి. ఒకవేళ వదులుగా ఉంటే సులువుగా పడిపోతాయి. డాన్సర్, పెయింటర్, కుండలు తయారు చేసే వాళ్ళు ఎక్కువ ఉంగరాన్ని కడుక్కోవాల్సి ఉంటుంది. కనుక అలాంటి వాళ్ళు ఎక్కువ తడిసిన పాడైపోకుండా ఉండే ఉంగరంని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఒకవేళ కనుక మీరు క్రీడాకారులు అయితే సింపుల్ గా ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇలా మీ కెరియర్ కి తగ్గట్టు మీరు నిశ్చితార్థం ఉంగరంని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అలా చేస్తే ఎక్కువ కాలం ఉంగరాలు ఉంటాయి.

Read More..

మిమ్మల్ని ప్రేమించనివాళ్ళని ప్రేమించకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు..

నిద్రలేమితో బాధపడుతున్న బాలింతలకు కొత్త సమస్య!

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నెగిటివ్ ఎక్కువైపోతుందిగా!

Read more RELATED
Recommended to you

Latest news