వాస్తు: మీ ఇంట్లో వీటిని ఇలా ఉంచితే ధనం వస్తుంది..!

Join Our Community
follow manalokam on social media

వాస్తు శాస్త్రాన్ని పాటించడం ముఖ్యం. ఎందుకు అంటే వాస్తు శాస్త్రం పాటిస్తే బాధలు ఉండవు అని అంటారు.

వాస్తు శాస్త్రం టిప్స్:

ప్రతి ఒక్కరి జీవితం లో డబ్బులు చాలా ముఖ్యం. డబ్బులు కోసం చాలా మంది అనేక విధాలుగా కష్టపడతారు. అయితే ఒకవేళ వాస్తు శాస్త్రాన్ని పాటించినట్లయితే వాళ్ల లో ధనం పెరుగుతుంది.

కుబేర యంత్రాన్ని ఉత్తర, తూర్పు మరియు ఈశాన్యం వైపున ఉంచండి:

వాస్తు శాస్త్రం ప్రకారం కుబేర యంత్రాన్ని ఉంచడం వల్ల ధనం వస్తుంది. ఈశాన్య దిక్కు లో ఫర్నిచర్, షూ ర్యాక్స్ మొదలైన వాటిలో ఏవైనా ఉంటే తొలగించండి. వాస్తు శాస్త్రం ప్రకారం అడ్డం కానీ కుబేర యంత్రం కానీ ఇంటికి ఉత్తరం వైపు ఉంటే ధనం పెరుగుతుంది.

లాకర్ లని నైరుతి వైపు ఉంచండి:

వాస్తు శాస్త్రం ప్రకారం బంగారం, డబ్బులు, ముఖ్యమైన డబ్బు పత్రాలు మొదలైన వాటిని నైరుతి వైపు ఉంచండి. వీటిని ఇటుపక్క ఉంచడం వల్ల మంచి కలుగుతుంది.

అన్నిటిని అలా వదిలేయకండి:

ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రతి దానిని ఎలా పడితే అలా ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకోవడం ఎప్పటికప్పుడు సర్దుకోవడం చేయడం అత్యంత అవసరం.

ముఖద్వారం ఇలా ఉండాలి…

అన్నిటికంటే ముఖద్వారం చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ, ధనం అన్నీ వస్తూ ఉంటాయి. అందుకే ఆ గుమ్మం ఎప్పుడూ కూడా ఆకర్షణీయంగా ఉండాలి పైగా అందంగా ఉండాలి.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...