వాస్తు: ఆర్ధిక నష్టం కలుగకుండా ఉండాలంటే వీటిని పాటించండి..!

-

ఈరోజు వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. చాలా మంది ఎంతో కష్టపడి శ్రమిస్తూ ఉంటారు. కానీ ధననష్టం కలుగుతుంది. ఎప్పుడు చూసినా ధనం మంచి నీరులా ఖర్చు అయిపోతూ ఉంటుంది.

వాస్తు

అటువంటి వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా డబ్బులు ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటాయి. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే బీరువాని ఈ విధంగా ఉంచడం వల్ల ధన నష్టం కలుగదని పండితులు అంటున్నారు.

ఎప్పుడూ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే వస్తువుల్ని అమర్చుకుంటే నష్టమేమీ కలగకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండొచ్చని చెప్పారు. కాబట్టి ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులను అమర్చుకోండి.

బీరువాని ఇంట్లో పెట్టేటప్పుడు సరైన దిక్కుల్లో ఉంచడం మర్చిపోకండి. ఎప్పుడూ కూడా బీరువాని దక్షిణ వైపుకి ఉంచండి. అప్పుడు అది ఉత్తరం లేదా పడమర దిక్కుగ ఉంటుంది. తెరిచేటప్పుడు తూర్పువైపు ఉండేలా చూడండి.

తూర్పు వైపు బీరువాని ఓపెన్ చేయడం వల్ల డబ్బులు ఎక్కువ అవుతాయి. ఆర్థిక నష్టం కూడా ఉండదు. కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చు కాబట్టి ఈ తప్పును కనుక మీ ఇంట్లో చేస్తే మార్చుకోండి. దీని వల్ల ధన నష్టం కలగకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news