ధర్మబద్ధమైన కోర్కెలు తీరడానికి ఈ స్తోత్రం పారాయణం చేయండి !

అత్యంత మహిమాన్వితమైన కోరిన కోర్కెలు తీర్చి, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించే స్తోత్రం శ్రీ మానసా దేవి స్తోత్రం. నిత్యం భక్తితో దీన్ని పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి.

ధ్యానం: చారుచమ్పకవర్ణాభాం సర్వాఙ్గసుమనోహరామ్ ।
నాగేన్ద్రవాహినీం దేవీం సర్వవిద్యావిశారదామ్ ॥
శ్రీనారాయణ ఉవాచ.
నమః సిద్ధిస్వరుపాయై వరదాయై నమో నమః ।
నమః కశ్యపకన్యాయై శంకరాయై నమో నమః ॥ ౧॥
బాలానాం రక్షణకర్త్ర్యై నాగదేవ్యై నమో నమః ।
నమ ఆస్తీకమాత్రే తే జరత్కార్వ్యై నమో నమః ॥ ౨॥
తపస్విన్యై చ యోగిన్యై నాగస్వస్రే నమో నమః ।
సాధ్వ్యై తపస్యారుపాయై శమ్భుశిష్యే చ తే నమః ॥ ౩॥
॥ ఫలశ్రుతిః ॥
ఇతి తే కథితం లక్ష్మి మనసాయా స్తవం మహత్ ।
యః పఠతి నిత్యమిదం శ్రావయేద్వాపి భక్తితః ॥
న తస్య సర్పభీతిర్వై విషోఽప్యమృతం భవతి ।
వంశజానాం నాగభయం నాస్తి శ్రవణమాత్రతః ॥
॥ ఇతి శ్రీ మానసా దేవి స్తోత్రమ్ సంపూర్ణం ll
భక్తితో, శ్రద్ధతో ప్రాతఃకాలంలో, సాయంకాలంలో ఏదైనా సమయంలో శుచి,శుభ్రతతో ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే మంచి ఫలితం వస్తుంది.

– శ్రీ