తులసి మాల వలన ఎంతో మేలు మనకి కలుగుతుంది. ఈరోజు పండితుల దాని కోసం చెప్పడం జరిగింది. హిందువులు తులసిని పూజిస్తారు. అదే విధంగా ప్రతి రోజు తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తారు. అయితే తులసి మాలలను ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.’
తులసి మాల ధరించడం వల్ల మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు అని పండితులు అంటున్నారు. తులసి గింజల తో తయారు చేసిన దండని విష్ణు భక్తులు మరియు కృష్ణుడు భక్తులు ధరిస్తారు.
అయితే తులసి మాల లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి శ్యామ తులసి మరొకటి రామ తులసి. శ్యామ తులసి మాలలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది మరియు పాజిటివిటీ పెంచుతుంది. మైండ్ కూడా ఎంతో రిలాక్స్ గా ఉంటుంది.
అదే రామ కలిసిన వేసుకోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మరియు మంచి ఫీలింగ్స్ కలుగుతాయి. ఏదైనా పని మీద ఏకాగ్రత పెట్టడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా తులసి మాల వేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.