వాస్తు: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ దిక్కులో నిద్రపోతే మంచిది..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వాస్తు టిప్స్ పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం నిద్రించే దిక్కు కూడా చాలా ముఖ్యం అని పండితులు అంటున్నారు. అయితే మరి ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి టిప్స్ అనుసరించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం.

వాస్తు ప్రకారం సరైన దిక్కులో నిద్రపోవడం మంచిది. దక్షిణం వైపు లేదా తూర్పు వైపు తల పెట్టుకుని నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావని పండితులు అంటున్నారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా నాలుగు దిక్కులు ఉంటాయి.

అయితే ఈ నాలుగు దిక్కులు తో పోల్చుకుంటే దక్షిణం వైపు మరియు తూర్పు వైపు తల పెట్టుకుని నిద్ర పోవడం వల్ల చక్కటి ఫలితాలు కనిపిస్తాయి అని పండితులు అంటున్నారు. కానీ ఉత్తరం లేదా పడమర వైపు కనుక తల పెట్టుకుని నిద్ర పోతే అనారోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు.

నిజంగా నిద్ర పోయేటప్పుడు ఈ విషయాలని పాటిస్తే చాలా మార్పు వస్తుంది. దీని వలన నెగెటివిటీ పూర్తిగా దూరమైపోయింది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒకవేళ కనుక ఈ దిక్కుల్లో నిద్రపోతే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

దీంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి పండితులు చెబుతున్న ఈ ముఖ్యమైన విషయాలని పాటించి ఆరోగ్యంగా ఉండండి. సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news