వాస్తు: ఇంట్లో ఈ పూలని ఉంచితే సమస్యలే..!

-

సాధారణంగా మనకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు అనుసరించాలి. వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరించాలి అంటే ఏ సమస్యల్లేకుండా అందంగా ఉండడానికి అవుతుంది. అయితే మరి పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి ఓ లుక్ వేసేద్దాం.

ఎప్పుడూ కూడా ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ పాడైపోయిన పూలు ఉండకూడదు. ఎండిపోయిన పూలు, పాడైపోయిన పూలు ఇంట్లో ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయి. అలానే ఆ పూల వల్ల వాస్తు దోషాలు కలుగుతాయి. దీనితో ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని పండితులు అంటున్నారు.

కాబట్టి ఎప్పుడూ కూడా ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ ఎండిపోయిన పూలని ఉంచకండి. తాజా పూలని పెట్టడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే ఎండిపోయిన పూలు ఉంటే దాని వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి.

అలానే ఎండిపోయిన మొక్కల్ని కూడా అస్సలు ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వుంచద్దు. వీటిని ఉంచడం వల్ల సమస్యలు వస్తాయని గ్రహించండి. ఒకవేళ కనుక మీరు ఈ తప్పులు చేసి ఉంటే సరి చేసుకోండి. అప్పుడే సమస్యలు లేకుండా ఆనందంగా ఉండడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news