వాస్తు: వీటిని ఫాలో అయితే ఆరోగ్యంగా ఉండచ్చు..!

-

నిత్యం మన ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఇద్దరి మధ్య గొడవలు రావడం లేదు అంటే అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం లాంటివి ఏదో ఒకటి ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలని అనుసరించాలి. వాస్తుని అనుసరిస్తే ఎంతటి సమస్య అయినా తొలగిపోతుంది. ఈరోజు పండితులు మన కోసం కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే కచ్చితంగా సమస్యల నుండి బయట పడచ్చు. మరి ఆలస్యమెందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం.

వాస్తు ప్రకారం ఈ విధంగా కనుక ఫాలో అయితే కచ్చితంగా గౌరవం పెరుగుతుంది. అదే విధంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏమైనా అనారోగ్య సమస్యలు వున్నా కూడా తొలగిపోతాయి. ఇక పండితులు చెప్పిన వాస్తు చిట్కాల గురించి చూస్తే… ఇల్లు లేదా ఆఫీసు కిటికీలు తూర్పు వైపు ఉంటే చాలా మంచిదని పండితులు అంటున్నారు.

తూర్పు వైపు కిటికీలు ఉండటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. నిజంగా తూర్పు వైపు కిటికీలు ఉండడం చాలా శుభదాయకం. ఇల్లు లేదా ఆఫీసుకు కిటికీలు తూర్పు వైపు ఉంటే సూర్యుడి యొక్క ఆశీస్సులు పొందచ్చు. అదే విధంగా ఇంట్లోకి వెల్తురు ప్రవేశిస్తుంది. అలానే గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దీనితో ఇబ్బందులు తొలగిపోతాయి అలానే మంచి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news