వాస్తు: ఇంటి విషయంలో ఈ మార్పు చేస్తే మంచే కలుగుతుంది..!

పండితులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. తరచు మన ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే వాస్తుని అనుసరించాలి.

 

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరు ఈ చిట్కాలను పాటిస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అదే విధంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తూర్పు వైపు ఉండే ఇంటికి ఆకు పచ్చ రంగు వేసుకుంటే చాలా మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆకు పచ్చరంగు ఇలా ఇళ్లకి వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

అందుకని తూర్పు వైపు వుండే ఇళ్ళకి ఆకు పచ్చ రంగు పెయింట్ వేసుకుంటే సమస్యలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే పిల్లలకి కూడా మంచి కలుగుతుందని వాస్తు పండితులు అంటున్నారు.

కాబట్టి మీరు ఎప్పుడైనా ఇంటికి పెయింట్ వేయించుకుంటే ఈ విషయాన్ని గమనించండి. ఈ విధంగా మార్పులు చేస్తే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. అదే విధంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది.