మహాశివరాత్రి రోజు హిందువుల దగ్గరే పూజా సామాగ్రి కొనాలని కోరారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో హిందువుల గురించి కీలక సందేశం ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మహాశివరాత్రి రోజు హిందువుల దగ్గరే పూజా సామాగ్రి కొనాలని కోరారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. అమ్మే వారికి బొట్టు ఉందా లేదా అని చూసి కొనండి అంటూ వివరించారు.

పువ్వులు, కొబ్బరికాయలు అమ్మే వాళ్లు కొందరు వారం పది రోజులు స్నానమే చేయరని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూజా సామాగ్రి కొనే ముందు ఒకసారి ఆలోచించి కొనండి అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో… మహాశివరాత్రి నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్….చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.