వాస్తు: దీపం పెట్టేటప్పుడు అస్సలు ఈ తప్పులని చెయ్యద్దు..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే చాలా సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలుని చెప్పారు ఇక మరి ఆ వాస్తు చిట్కాలు గురించి మనం తెలుసుకుందాం. చాలామంది ప్రతి రోజూ పూజలు చేస్తూ ఉంటారు అలానే పూజ చేయడానికి ముందు దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు. దీపం ని వెలిగించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని తప్పులు చేయకండి అని పండితులు అంటున్నారు. మరి ఇక వాటి కోసం తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపాన్ని వెలిగిస్తే ఆనందం కలుగుతుంది ప్రశాంతంగా ఉండొచ్చు. హారతిని ఇచ్చేటప్పుడు హారతిని చుట్టూ తిప్పి ఇస్తాము అలా చేయడం వలన వాస్తు దోషాలు తరిగిపోతాయి. అలానే ఆనందంగా ఉండొచ్చు. దీపాన్ని వెలిగించేటప్పుడు కుందులు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి కుందులు శుభ్రంగా లేకపోతే వాటిని తోమి వెలిగించండి. మంచి కుందుల్లో మీరు దీపాన్ని పెట్టకపోతే నెగటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ వెనెన్సీ ఉండదు.

అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రపరిచి ఆ తర్వాత మాత్రమే పూజ చేయడం దీపాన్ని వెలిగించడం వంటివి చేయాలి. గంగా జలాన్ని జల్లి ఆ తర్వాత చేస్తే కూడా ఎంతో మంచి కలుగుతుంది ముఖ ద్వారం దగ్గర కూడా సాయంత్రం పూట దీపాన్నివెలిగిస్తే చాలా మంచి కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.

ప్రశాంతత కూడా ఉంటుంది. అలానే దీపాన్ని వెలిగించేటప్పుడు దీపం కుందులు కింద చిన్న ప్లేట్ ని పెట్టండి. డైరెక్ట్ గా నేల మీద పెడితే మంచిది కాదు. ప్లేట్ ని కానీ తమలపాకుని కానీ మీరు ఉపయోగించవచ్చు. ఇలా పండితులు చెప్పినట్లు అనుసరిస్తే ఖచ్చితంగా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది చక్కటి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది. ఆనందంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version