ఇది మూలా నక్షత్రం 3, 4 పాదములు, ధనుస్సు రాశి యందు సంభవిస్తున్నది. ఇది కేతుగ్రస్త అర్థ్యాధికగ్రాస, కృష్ణ-వర్ణ, అపసవ్య సూర్య గ్రహణము.
చంద్రగ్రహణము: శ్రీ వికారి నామ సంవత్సర ఆషాఢ శుక్ల పౌర్ణమ మంగళవారం 16/17-07-2019 రోజున రాత్రి 01-32 ని.ల నుండి తెల్లవారు జామున 04-29 ని.ల వరకు చంద్రగ్రహణం. ఇది ఉత్తరాషాఢ 1వ పాదం, ధనుస్సు రాశి యందు ప్రారంభమై ఉత్త-రాషాఢ 2వ పాదం మకరరాశి యందు సమాప్తమ-వుతున్నది. ఇది కేతుగ్రస్త అర్థ్యాధికగ్రాస, కృష్ణవర్ణ, అపసవ్య చంద్రగ్రహణము.
సూర్యగ్రహణము : శ్రీ వికారినామ సంవత్సర మార్గ-శిర కృష్ణ అమావాస్య గురువారం 26-12-2019 రోజున ఉదయం 08-03 ని.ల నుండి పగలు 11-10 ని.ల వరకు సూర్యగ్రహణం. ఇది మూలా నక్షత్రం 3, 4 పాదములు, ధనుస్సు రాశి యందు సంభవిస్తున్నది. ఇది కేతుగ్రస్త అర్థ్యాధికగ్రాస, కృష్ణ-వర్ణ, అపసవ్య సూర్య గ్రహణము.