06 ఏప్రిల్‌ 2019 పంచాంగం వివిధ దేశాలలో ఇలా..!

-

భారతదేశం

శ్రీ వికారి చైత్రమాసారంభం, శు.పాడ్యమి: మధ్యహ్నం 3.23 రేవతి: ఉదయం 7.23, వర్జ్యం: తె 4.31 లగాయితు, దుర్ముహుర్తం: ఉదయం 6.02 నుండి 7.40 అమృత: శేషం ఉదయం ఉదయం 6.31 వరకు, రాత్రి 1.08 నుండి 2.50, వైధృతియోగం: రాత్రి 9.48 బవకరణం: మధ్యహ్నం 3.23, బాలవకరణం: రాత్రి 3.45, రాహుకాలం: ఉదయం 9.06 నుండి 10.38, అభిజిత్: మధ్యహ్నం 11.45 నుండి 12.34 చంద్రుడు మేష ప్రవేశం ఉదమం 7.23, నేటి పితృతాధి శుక్ల పాడ్యమి

న్యూయార్క్

శు.విదియ: తె 6.31
(తెల్లవారితే సోమవారం)
అశ్వని: రాత్రి 11.15
వర్జ్యం: రాత్రి 7.01 నుండి8.42
దుర్ముహుర్తం: ఉదయం 6.36 నుండి 8.18
రాహుకాలం: ఉదయం 9.47 నుండి 11.23

లాస్‌ఏంజిల్స్

శు.విదియ: రాత్రి 3.31
(తెల్లవారితే సోమవారం)
అశ్వని: రాత్రి 8.15
వర్జ్యం: సాయత్రం 4.01 నుండి 5.43 మళ్ళీ తె 6.15 లగాయితు
దుర్ముహుర్తం: ఉదయం 6.36 నుండి 8.19
రాహుకాలం: ఉదయం 9.47 నుండి 11.21

సిడ్నీ

శు.పాడ్యమి : రాత్రి 8.53
రేవతి: మధ్యహ్నం 12.53
వర్జ్యం: లేదు
దుర్ముహుర్తం: ఉదయం 7.14 నుండి 8.46
రాహుకాలం: ఉదయం 10.06 నుండి 11.32

శ్రీ వికారి ఉగాది

లండన్

శు.పాడ్యమి: ఉదమం 10.53
అశ్వని: తె 4.15 (తెల్లవారితే ఆదివారం)
వర్జ్యం: రాత్రి 12.01 నుండి 1.42
దుర్ముహుర్తం: ఉదయం 6.30 నుండి 8.15
రాహుకాలం: ఉదయం 9.47 నుండి 11.25

శ్రీ వికారి ఉగాది

Read more RELATED
Recommended to you

Latest news