హాస్పిటల్ నిర్మాణానికి 1,100 కోట్లు

-

వరంగల్ నగరంలో నిర్మించతలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.1,100 కోట్ల పరిపాలన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో సివిల్ వర్క్ రూ.509 కోట్లు, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ కొరకు రూ.20.36 కోట్లు, మెకానికల్ పనులకు రూ.182.18 కోట్లు, మెడికల్ ఎక్విప్ మెంట్ కొరకు రూ.105 కోట్లు, అడిషనల్ వర్క్స్‌కు రూ.54.28 కోట్లు, పనులకు రూ. 229.18 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news