Karimnagar: పెద్దపల్లి: ‘3 నెలల చిన్నారి మృతి

-

ముక్కు పచ్చలారని 3 నెలల పసి బాలుడు మృతిచెందిన సంఘటన పెద్దపల్లి మండలం కాపులపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బండ రజిత- మహేష్ కుమారుడికి కనగర్తి ఆరోగ్య ఉపకేంద్రంలో బుధవారం 3 నెలల టీకా వేయించారు. రాత్రి బాలుడు తీవ్ర జ్వరంతో బాధపడగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇంజక్షన్ వికటించి బాలుడు మృతిచెందాడని ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news