సూర్యాపేట: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

-

సూర్యపేట జిల్లా వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆసక్తిగల విద్యార్థుల నుండి దరఖాస్తుల గడువు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా డిఈఓ తెలిపారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 16న, 7 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులకు ఏప్రిల్ 17వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యశాఖ అధికారి అశోక్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news