ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మరో నేషనల్ హైవే

-

ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరో జాతీయ రహదారి వెళ్లనుంది. గౌరెల్లి నుంచి వలిగొండ, తిరుమలగిరి, తొర్రూరు, మహబూబాబాద్, ఇల్లందు, కొత్తగూడెం వరకు NH 930 నెంబర్‌తో జాతీయ రహదారి నూతనంగా నిర్మించనున్నారు. రోడ్డు విస్తరణకు సంబంధించి తిరుమలగిరి మండలంలో రోడ్డు కిరువైపులా ఉన్న చెట్లకు నెంబర్ కేటాయిస్తున్నారు. త్వరలోనే రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలువనున్నట్టు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news