బ్యాంకు సేవలు నిలిపివేత

-

జిల్లాలోని దేవరకొండ యూనియన్ బ్యాంకులో కరోనా కలకలం రేగింది. బ్యాంకు సిబ్బందిలో ఒకరికి కరోనా లక్షణాలు ఉండడంతో బ్యాంకు సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. వినియోగదారులు సహకరించాలని బ్యాంకు మేనేజర్ శంకర్ తెలిపారు. కొద్దిరోజులుగా బ్యాంకుకు వచ్చిన వినియోగదారులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, తగు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news