నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్ కలకలం

-

హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. 18 నెలల చిన్నారిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. చిన్నారిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు మహిళను వెతికే పనిలో పడ్డారు. ఈ రోజు ఉదయమే.. నీలోఫర్‌లో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news