ఫ్లాష్ న్యూస్.. వరంగల్ జిల్లాలో సీఎం పర్యటన రద్దు

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు(మంగళవారం) జరగాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దు అయ్యింది. ఇటీవల రాళ్ళవానకు భారీగా పంటలు దెబ్బ తిన్నాయి. పంటలను పరిశీలించేందుకు తానే స్వయంగా వస్తానని సీఎం చెప్పగా, అధికారులు ఉన్నఫలంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం తెల్లవారు జామున సీఎం టూర్ రద్దు చేసినట్లుగా తెలిసింది. నేడు నర్సంపేట నియోజకవర్గంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, దయాకరరావు పర్యటించే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news