కరీంనగర్ అశోక్ నగర్ లో శనివారం ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులు భాగ్యలక్ష్మి, వెంకటేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. భార్యాభర్తల మృతదేహాలను స్థానికులు పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
కరీంనగర్ లో ఉరివేసుకొని దంపతుల ఆత్మహత్య
-