కీసరగుట్ట బ్రహ్మోత్సవాల వివరాలు

-

✓ కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి.
✓ బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం రూ.50 లక్షల నిధులను మంజూరు చేసింది
✓ జాతరకు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా
✓ 14 ట్రాన్స్ ఫార్మర్లు, 3 జనరేటర్లతో 24 గంటల కరెంటు సదుపాయం
✓ భక్తులందరికీ వీలుగా చెంగిచెర్ల, హకీంపేట్, కుషాయిగూడ నుంచి దాదాపుగా 150 నుంచి 200 బస్సులు

Read more RELATED
Recommended to you

Latest news