వరంగల్: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

-

ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజును ఫైన్‌తో మార్చి10వ తేదీ లోపు చెల్లించేందుకు గడువు పొడిగించినట్లు హన్మకొండ, వరంగల్ జిల్లాల ఇంటర్ విద్యాధికారులు ఎ.గోపాల్, మాధవరావు తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు రూ.3 వేలు అపరాధ రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించాలని కోరారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news