Karimnagar: సిరిసిల్లలో హాస్యనటుల సందడి

-

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బుధవారం సినీ కామెడీ నటులు సందడి చేశారు. పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటులు ప్రియదర్శి, టిల్లు వేణు పాల్గొని ప్రేక్షకులను తమ కామెడీ స్కిట్స్‌తో ఆకట్టుకున్నారు. వేణు సిరిసిల్లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కలలు, కళాకారులను ఆదరిస్తున్న సిరిసిల్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వారితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పోటీ పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news