కరీంనగర్: నిరుద్యోగులు.. అప్లై చేసుకోండి

-

జిల్లాలోని గ్రామీణ యువతకు కంప్యూటర్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పేస్ కంప్యూటర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ జంజిరాల వేణు తెలిపారు. డీటీపీ, పీజీడీసీఏతోపాటు అకౌంటింగ్, తదితర కోర్సులను అతి తక్కువ ఫీజులతో శిక్షణతోపాటు ఉద్యోగవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.10వ తరగతి ఆపై చదివిన వారు అర్హులని, ఈనెల 17లోగా జిల్లా కేంద్రంలోని SC బంగ్లా వద్ద స్పేస్ కంప్యూటర్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news