యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం గవర్నర్ తమిళి సై దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. రాబోయే రోజుల్లో యాదాద్రి గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుందన్నారు.