yadadri

సమ్‌థింగ్ స్పెషల్: తండావాసులతో ఖోఖో ఆడిన కలెక్టర్

కలెక్టర్.. ఎప్పుడూ మీటింగ్స్, పనులు, పరిశీలనలు.. తదితర పనులతో ఫుల్ బిజీగా ఉంటారు. అయితే వీరికి ఖాళీ టైం దొరకడమే అరుదు. ఉన్న టైంలోనే పనితోపాటు ఎంజాయ్‌మెంట్‌ను కోరుకుంటారు. పనిలోనే సంతోషాన్ని, సరదాలను వెతుకుతుంటారు. అలా ఓ కలెక్టర్ తండాల్లో పర్యటించి సందడి చేశారు. తండావాసులతో కలిసి ఖోఖో ఆడి.. అందరినీ అలరించారు. యాదాద్రి...

యాదాద్రిలో మళ్లీ మరమత్తులు

రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు, పంటలు దెబ్బతిన్నాయన్న విషయం తెలిసిందే. తెలంగాణలోని ప్రధాన ఆలయమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి పరిసరాలు కూడా వర్షపునీటితో చెల్లాచెదురైంది. ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు వర్షం నీటితోపాటు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమత్తులు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆలయ అధికారులు వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పరిగణలోకి...

యాద‌గిరి గుట్ట‌కు ఏమ‌యింది స‌ర్ ?

దేశాన్ని ప్రేమించే పాల‌కులు కొంద‌రు. దేశాన్ని ధ‌ర్మాన్ని కాపాడుతాం అని చెప్పిన పాల‌కులు కొంద‌రు. ధ‌ర్మాన్ని కాపాడే క్ర‌మంలో హిందూ ఆల‌యాల‌ను కాప‌డ‌తాం అని చెప్పిన వారు కొంద‌రు. అంతా ఒక్క‌టే కాదు వేర్వేరు. అంద‌రూ ఒక్క‌టే కాదు వేర్వేరు. పార్టీలు కూడా వేర్వేరు. ధ‌ర్మ సంస్థాప‌న‌లో భాగంగా నార‌సింహ అవ‌తారంలో యాద‌గిరిగుట్ట‌లో వేంచేసిన...

రియల్ స్టోరీ : మరో వివాదంలో యాదగిరి గుట్ట !

వివాదాలు ఎలా ఉన్నా కూడా యాద‌గిరి గుట్ట బాగుంటుంది. వివాదాలు ఎన్ని ఉన్నా కూడా కేసీఆర్ మాట తీరు బాగుంటుంది. వివాదాల‌కూ నార‌సింహ రూపానికి అస్స‌లు సంబంధమ లేదు. అయినా మ‌నం అనుకుంటాం కానీ ఇంత‌టి డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌డం వెనుక ఉద్దేశాలేంటి.. వ్యాపారాత్మ‌కత‌తో కూడిన దృక్ప‌థాల ఏంటి? ఇవే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తున్నాయి....

యాదాద్రి మహా కుంభాభిషేఖంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా ఈరోజు ( సోమవారం) యాదాద్రి పర్యటనకు వెళ్లారు. ఇటీవల యాదాద్రి దేవాలయ పున: ప్రారంభం తరువాత తొలిసారి మళ్లీ యాదాద్రికి వెళ్లారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ కు పుర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు యాదాద్రిలో ప్రధాన ఆలంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు...

BREAKING : నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్..

యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై అనుబంధంగా ఉన్న పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు ఆలయ ఉద్ఘాటన కు స్మార్త ఆగమ శాస్త్ర రీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహణలో ఆచార పర్వాలు ఐదు రోజులుగా కొనసాగుతున్నాయి. ఈరోజు జరగనున్న మహా క్రతువు ఉత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఘటన పర్వాలు పూర్తయ్యాక పార్వతీ...

ఆంధ్ర రాజకీయాల్లో తెలంగాణ ఆడబిడ్డ..మంత్రిగా ట్రెండ్ సెట్టర్..!

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకే సారి ఏకంగా.. 25 మంది మంత్రులు రాజీనామా చేయడంతో.. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. కొత్త కేబినేట్‌ ను ఏర్పాటు చేసారు. ఎన్నో కూడికలు, తీసివేతలు, అసంతృప్తుల మధ్య ... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్‌ ఏర్పాటు అయింది. అయితే.....

సీఎం కేసీఆర్‌… శ్రీకృష్ణ దేవరాయలు అంతటి వారు – స్వరూపానందేంద్ర స్వామి

యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారని... విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు మాదిరిగా సీఎం కేసీఆర్‌ యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యంలో ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన్నడూ జరుగలేదని చెప్పారు. కేసీఆర్‌ చొరవతోనే ఇది సాధ్యమైందని.. ఆయన యాదాద్రి ఆలయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని కొనియాడారు. మంగళవారం...

యాదాద్రి వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త..మిని బస్సులు ప్రారంభం

యాదాద్రి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండి సజ్జనార్. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపద్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండ పైకి యాదాద్రిదర్శిని పేరుతో బస్సుల ఏర్పాటు చేసింది ఆర్టీసీ. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో...

యాదాద్రిలో మంత్రి పువ్వాడ అజయ్ పై తేనెటీగల దాడి

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. యాదాద్రి ఆలయం పున ప్రారంభం సందర్భంగా... జరిగిన మహా కుంభ సంప్రోక్షణ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. అయితే ఈ తరుణంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి. ఆలయ పంచ తల...
- Advertisement -

Latest News

Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
- Advertisement -

విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....

Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్రొద్ద‌టూరులో స్థానిక ఎమ్మెల్యే రామ‌చ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై సోమ‌వారం దాడికి య‌త్నం జ‌రిగింది....

మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌

మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....

తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...