నల్గొండ: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

-

వేములపల్లి మండల కేంద్రంలోని NSP క్యాంపు కార్యాలయంలో నివాసం ఉంటున్న షేక్ హాఫిజ్‌బాబా కుమార్తె ఆశ మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆశ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియల్సి ఉందని తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news