కరీంనగర్ : ఉద్యోగాల భర్తీపై బిజెపికి గెల్లు సవాల్

-

కమలాపూర్: BJP కి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయ్యలని నియోజకవర్గ TRS ఇన్చార్జ్, TRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. ఉద్యోగాలు భర్తీ చేస్తున్న CM KCR పై ఉద్యోగాలు భర్తీ చేయ్యని BJP నాయకుల అవకులు, చెవకులను తీవ్రంగా ఖండించారు. ఉద్యమ ట్యాగ్ లైన్.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక్కక్క అంశంతో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news