కరీంనగర్ : చాప కింద నీరులా అక్రమ వ్యాపారం

-

సిరిసిల్ల జిల్లాలో గంజాయి, నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ దందాపై కొరడా ఝుళిపిస్తున్నా అక్రమార్కులు వెనక్కి తగ్గడం లేదు. ఎల్లారెడ్డిపేటలో ఒడిశాకు చెందిన గంజాయి రవాణాదారులకు న్యాయస్థానం ఇటీవల ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. చాప కింద నీరులా సాగుతున్న ఈ మత్తు దందాలో కార్మికులు, యువతను భాగస్వామ్యం చేస్తున్నారు. జిల్లాకు రకరకాల మార్గాల్లో గంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news