జగిత్యాల అబ్బాయి.. థాయ్‌లాండ్ అమ్మాయి

-

వేర్వేరు దేశాలు.. అయినా మనసులు కలిసి పెళ్లికి దారి తీసింది. మల్యాలకి చెందిన హరీశ్‌ ఉపాధికి దుబాయ్ వెళ్లి.. షార్జాలోని ఓ కంపెనీలో స్టోర్‌ కీపర్‌గా చేరాడు. అదే స్టోర్‌లో పని చేసే థాయ్‌లాండ్‌ అమ్మాయి కవిన్నత్‌‌తో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. పెద్దలు వారి పెళ్లికి సరేననడంతో.. 10 రోజుల క్రితం మల్యాలకు వచ్చారు. శనివారం హరీశ్‌ ఇంట నిశ్ఛితార్థం జరిగింది. ఈ నెల 10న వివాహం చేసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news