ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు 216 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 49, కరీంనగర్ 80, సిరిసిల్ల 51, పెద్దపల్లి జిల్లాలో 36 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలో నేడు 216 కరోనా కేసులు
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్‌లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...