కరీంనగర్ : తమిళనాడు సీఎంకి కేటీఆర్ శుభాకాంక్షలు

-

సిరిసిల్ల: తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ జన్మదినo సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు మంగళవారం ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్ దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని.. ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ తమిళంలో ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news