కరీంనగర్: ఈ నెల 3న నెహ్రూ యువ కేంద్రంలో జాబ్ మేళా

-

jobs
jobs

నెహ్రూ యువకేంద్ర (NYK) కరీంనగర్ జిల్లా ఉపాధి, శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి ఎం.వెంకట్ రాంబాబు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, హోం సేల్స్ ఆఫీసర్స్, టీమ్ లీడర్స్, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, ఆఫీస్ బాయ్ తదితర ఉద్యోగాలు మేళా ద్వారా పొందవచ్చని చెప్పారు. 18-35 ఏండ్ల మధ్య ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news