ఆ పార్టీ రైతుల పాలిట రాక్షస పార్టీ’

harishrao
harishrao

బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడంపై మంత్రి హరీష్ రావు కేంద్రంపై త్రీవ్రంగా మండిపడ్డారు. రైతులపై బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్తామని రైతులకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో కేంద్రంలో మీడియా ద్వారా రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న కుట్రలను ఆయన తెలిపారు.