Warangal: కేసీఆర్ తెలంగాణ గాంధీ: మంత్రి ఎర్రబెల్లి

-

తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన.. సీఎం జన్మదిన వేడుకల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్ అని ప్రశంసించారు. అందుకే కేసీఆర్ బర్త్ డేను పండుగలా చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news