డబ్బులు చెల్లించలేదని షాప్‌కు తాళం.. మహిళ ఆత్మహత్యాయత్నం

-

సూర్యాపేట: ఫైనాన్షర్ల ఒత్తిడితో ఓ స్టీల్ షాప్ నిర్వాహకురాలి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన పొట్టబత్తిని మాధురి..పూల సెంటర్లో స్టీల్ షాప్ నిర్వహిస్తున్నది. షాప్ నిర్వహణ కోసం కొంత మంది దగ్గర ఫైనాన్స్ తీసుకుంది. అనుకున్న సమయం ప్రకారం డబ్బులు చెల్లించలేదంటు 4 రోజుల క్రితం ఫైనాన్షియర్ల షాపుకు తాళం వేశారు. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version