
మహబూబాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 31న ఉపాధి మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాది అధికారి రామకృష్ణ తెలియచేశారు. జిల్లా కేంద్రంలోని ఉపాది కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు 20 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు.