కరోనా పట్ల నిర్లక్ష్యం చేయొద్దు

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగల పౌరునిగా వాక్సిన్ తీసుకోవాలని, కరోనాని అంతమొందించడానికి టీకానే మొదటి మార్గమని, కాగా జిల్లాలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోస్ పంపిణీ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.