రంగారెడ్డి: రూ.55 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

-

హైదరాబాద్​లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. రూ.55 లక్షల విలువ చేసే 265 కిలోల గంజాయిని మాదాపూర్ పోలీసులు సీజ్ చేశారు. అలాగే ముగ్గురు గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నగరంలో గంజాయి సరఫరా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news