పలు కార్యక్రమాలలో పాల్గొననున్న ఎంపీ

నల్గొండ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం కోదాడ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు అనంతగిరి మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి, మధ్యాహ్నం 1 గంటకు కోదాడ పట్టణ, మండల బూత్ ఎన్ రోలర్స్ సమావేశానికి, సాయంత్రం 4 గంటలకు మోతె మండలం ఎన్ రోలర్స్ సమావేశానికి హాజరవుతారని కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు.