నల్లగొండ మున్సిపల్ కమిషనర్ రమణాచారి శుక్రవారం నల్లగొండ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ సిబ్బందితో రైల్వే స్టేషన్లో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టాయిలెట్లను పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అనంతరం త్రాగునీటి సౌకర్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్‌ను సందర్శించిన కమిషనర్
By Naga Babu
-
Previous article
Next article