కీసర: మద్యం మత్తులో డ్రైవర్.. ఆలయాన్ని ఢీకొట్టిన ఆటో

మద్యం మత్తులో ఆటోడై వర్ కీసర బంగారు మైసమ్మదేవాలయన్ని ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఓ వాటర్ ప్లాంట్లో ఆటో డ్రెవర్ గా పని చేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో మద్యం సేవించి ఆటోనడుపుతూ కీసర రహదారిలో ఉన్న బంగారు మైసమ్మ దేవాలయాన్ని ఢీకొట్టాడు. దేవాలయం ముందు భాగంలోని సపోర్ట్ఫిల్లర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఆలయ కమిటీ సభ్యులు డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.