భువనగిరి: 22 వరకు పరీక్ష ఫీజు గడువు

exam
exam

ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో నిర్వహించే డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈ నెల 22వ తేదీ‌ వరకు గడువు ఉందని డీఈఓ కానుగుల నర్సింహ తెలిపారు. .50 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. వివరాలకు కళాశాలల ప్రిన్సిపాళ్లను లేదా www.bse.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.