సూర్యాపేట పట్టణంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని స్థానిక చంద్రన్న కుంటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో పట్టణవాసుల ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని లోతట్టు ప్రాంతాలలో చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
సూర్యాపేటలో భారీ వర్షం.. మొత్తం జలమయం
By Naga Babu
-
Next article