నల్గొండ : డిఈఈ సెకండ్ ఇయర్ పరిక్షా ఫలితాలు విడుదల

-

నల్లగొండ జిల్లాలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల అయినట్లు డిఈఓ బి.బిక్షపతి తెలిపారు. పరీక్షా ఫలితాలను www.bse.telangana.gov.in వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు తెలిపారు. ఫలితాల్లో సందేహాలుంటే రికౌంటింగ్ కొరకు ఫిబ్రవరి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news